"నవమి" ని అభినందిస్తున్నవారందరికీ ధన్యవాదాలు.కొంతమంది అభ్యర్థన మేరకు మరొక్కసారి నవమి ని ఇక్కడ ఉంచుతున్నాను.వ్యాకరణ దోషాలు ఉంటే మన్నించగలరు.అలాగే దీనితో పాటు ఒక వివరణ కూడా ఉంది.
నవమి స్టోరి చాలా బాగుంది.కాని ఒక్క విషయం ఏంటంటే..అ లెటర్ రాసింది ఎవరో రాసి ఉంటే కథ ఇంకొద్దిగా హైలైట్ అయ్యేది.ఇంకా అమేకి ఆ లెటర్ రాసిన వాడి మీద కోపంతో చందు మీద ఇంక ఎక్కువ ఇష్టం ఏర్పడేది.
మీరు విలన్ స్టోరిలో చేర్చకూడదని అనుకున్నారు...
స్టోరీలో చెప్పినట్లుగా ఇది కొన్ని యదార్థ జరిగిన సంఘటనలతో రాయబడినది.అందుకే ఆ లెటర్ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు.Any way thanks for ur review...and I Wishing u a special day today.
story is very good u have a great future and i hope u will defenatly sucess to write more stories, Specially thanks to give us this kind of beautiful stories..